Nigilona Merise Nakshathram Song Lyrics:- This is the most popular Telugu song and this song lyrics is writing in Telugu. In this blog post, you will get all information about this song just like who is the writer of Nigilona Merise Nakshathram Song? all the detail are available in this blog post.
Nigilona Merise Nakshathram Song Lyrics [నింగిలోన మెరిసే నక్షత్రం]
నింగిలోన మెరిసే – నక్షత్రం
లోకమంతటికి – వెలుగును చూప – (2)
యేసయ్య – పుట్టాడని
ఆయనే – రక్షకుడని – (2)పూజించి – కొనియాడి పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాంలోకానికి – వెలుగాయెనే పరలోకానికి – దారాయెనే -(2)
– “నింగిలోన”1. నశియించి పోతున్న లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న నరులను చేర వాక్యమైయున్న దేవుడు
దీనుడై భువికొచ్చినాడుపూజించి – కొనియాడి
పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాంలోకానికి – వెలుగాయెనే
పరలోకానికి – దారాయెనే – (2)సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ….2. పాపంలో ఉన్న ప్రతివాని కొరకు ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే – (2)
కరములు చాచియున్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు-2పూజించి – కొనియాడి
పూజించి – కొనియాడి
ఆరాధన చేద్దాం-(2)లోకానికి – వెలుగాయెనే
పరలోకానికి – దారాయెనే – (2)
– “నింగిలోన”
Nigilona Merise Nakshathram Song Details [నింగిలోన మెరిసే నక్షత్రం]
Song Name | Nigilona Merise Nakshathram [నింగిలోన మెరిసే నక్షత్రం] |
Song Language | Telugu |
Song Author | KY Ratnam |
Album Singer Name | Satya Yamini |
Category | Christmas |